Ind vs Pak : వందనాలయ్య నీకు వందనాలయ్య.. Kohli క్రీడా స్ఫూర్తి పై RGV || Oneindia Telugu

2021-10-25 2,972

T20 world cup 2021 : Ind Vs Pak Highlights, T20 World Cup 2021: PAK win by 10 wickets, beat IND for the 1st time in WC history. After match loss RGV tweeted on kohli & showers praises on him.
#T20WorldCup2021
#ViratKohli
#IndVSPak
#RGV
#Babarazam
#Teamindia
#t20worldcup2021
#RohitSharma
#KlRahul
#SuryaKumarYadav
#Cricket
#RishabhPant
#HardikPandya
#MSDhoni
#IshanKishan
#JaspritBumrah

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్జీవీ ఎప్పుడు, ఎక్కడ ఎవరిని ప్రశంసిస్తాడో.. ఎవరిపై విమర్శలు చేస్తాడో ఎవరికీ అంతుపట్టదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఆర్జీవీ వ్యంగ్యంగా స్పందిస్తుంటాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా భారత్-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌పై కూడా ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించాడు.

Videos similaires